ప్రముఖ నటుడికి అస్వస్థత

by సూర్య | Thu, Mar 30, 2023, 10:18 AM

ప్రముఖ నటుడు శరత్ బాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుగు నటి కళ్యాణి ఫేస్ బుక్ ద్వారా తెలియజేశారు. శరత్ బాబు తమిళం, తెలుగు భాషల్లో 200కి పైగా చిత్రాల్లో నటించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి చాలా సినిమాల్లో నటించారు.

Latest News
 
'మార్క్ ఆంటోని' 8 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Tue, Sep 26, 2023, 03:35 PM
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' 18 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Tue, Sep 26, 2023, 03:33 PM
'జైలర్' 38 రోజుల AP/TS కలెక్షన్స్ Tue, Sep 26, 2023, 03:29 PM
'ఖుషి' 23వ రోజు AP/TS కలెక్షన్స్ Tue, Sep 26, 2023, 03:24 PM
'బెదురులంక 2012' 27 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Tue, Sep 26, 2023, 03:20 PM