స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను బెదిరించిన వ్యక్తి అరెస్ట్

by సూర్య | Sun, Mar 26, 2023, 10:37 PM

బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను ఈ-మెయిల్ ద్వారా బెదిరించిన గ్యాంగ్‌స్టర్ ధకద్రమ్ బిష్ణోయ్‌ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై బాంద్రా అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ బజరంగ్ జగ్తాప్ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో గ్యాంగ్‌స్టర్ ధకద్రమ్ బిష్ణోయ్‌ని అరెస్టు చేశారు. సల్మాన్‌కు వచ్చిన బెదిరింపులపై ఈ నెల 18న ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. రాజస్థాన్ పోలీసులతో కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ చేపట్టారు.

Latest News
 
ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయదు: విజయ్ Tue, Jun 18, 2024, 02:01 PM
టాలీవుడ్ నాకు ప్రత్యేకం: పూజా హెగ్డే Tue, Jun 18, 2024, 12:25 PM
జాన్వీకపూర్ పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్లు Tue, Jun 18, 2024, 11:06 AM
మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ Tue, Jun 18, 2024, 10:49 AM
హీరో దర్శన్ కేసుపై స్పందించిన నటుడు Tue, Jun 18, 2024, 10:47 AM