ఫ్రెండ్ తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!

by సూర్య | Sat, Jul 27, 2024, 10:13 AM

తన స్నేహితుడిని హీరోయిన్ కీర్తిసురేశ్ పెళ్లి చేసుకోబోతున్నరని జరుగుతోన్న ప్రచారంపై ఆమె స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. “ఏదైనా రూమర్ గురించి మనం క్లారిటీ ఇస్తే అది నిజమేనని అందరూ భావిస్తారు. అందుకే అలాంటివాటిపై నేను స్పందించను. నా వ్యక్తిగత జీవితం, కుటుంబం గురించి ఎవరైనా కామెంట్స్ చేస్తే వాటిని పరిగణలోకి తీసుకోను” అని కీర్తి చెప్పారు.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM