by సూర్య | Sun, Mar 26, 2023, 09:14 PM
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా (SSMB28) చేస్తున్నారు.ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 13న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ ను రిలీజ్ చేసారు.ప్రస్తుతం హైదరాబాద్ శివారులో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.
Latest News