ఐపీఎల్ కామెంటేటర్‌గా బాలకృష్ణ

by సూర్య | Sun, Mar 26, 2023, 08:54 PM

నందమూరి బాలకృష్ణ హీరోగా, రాజకీయ నాయకుడిగా, హోస్టుగా చేస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త పాత్రలో నటించబోతున్నాడు. తాజాగా ఐపీఎల్ 2023లో బాలయ్య కామెంటేటర్‌గా వ్యవహరించబోతున్నారు.ఈ విషయాన్ని స్టార్ స్పోర్ట్స్ అధికారికంగా ప్రకటించింది. మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ తొలిరోజు వినోదం మరో స్థాయిలో ఉండబోతోంది.ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తనకు నచ్చిన గేమ్‌లో వ్యాఖ్యాతగా నిలవడం ఆనందంగా ఉందని, గేమ్ ఆడినంత సంతృప్తిని ఇస్తుందని అన్నారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Latest News
 
నిఖిల్ కొత్త మూవీ టైటిల్ ఫిక్స్ Thu, Jun 01, 2023, 08:54 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ధమాకా' హిందీ వెర్షన్ Thu, Jun 01, 2023, 08:54 PM
USAలో 'ఇండియన్ 2' తదుపరి షెడ్యూల్ Thu, Jun 01, 2023, 08:51 PM
'2018' 5 రోజుల డే వైస్ కలెక్షన్స్ Thu, Jun 01, 2023, 07:00 PM
రేపే 'ఉగ్రం' డిజిటల్ ఎంట్రీ Thu, Jun 01, 2023, 06:50 PM