పవన్ సినిమాలో విలన్ గా నటించమని ఆ దర్శకుడు అడిగాడు : మంత్రి మల్లారెడ్డి

by సూర్య | Sun, Mar 26, 2023, 08:45 PM

‘మేమ్ ఫేమస్’ అనే సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన  ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.  పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా నటించమని దర్శకుడు హరీష్ శంకర్ తనని అడిగాడంటూ తెలిపారు.   హరీష్ శంకర్ నా దగ్గరకు వచ్చి ‘రెండు తెలుగు రాష్ట్రాల్లో నువ్వు బాగా ఫేమస్ అయ్యావు అన్నా’ అన్నారు. పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సినిమాలో విలన్ గా నటిస్తావా అని అడిగారు.. గంటన్నర పాటు ఫైట్ చేశారు.. కానీ నేను విలన్ గా నటించను అని చెప్పాను అని అయన అన్నారు.‘ మేమ్ ఫేమస్’ సినిమా టీజర్ చాలా నచ్చిందని, సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని మల్లారెడ్డి అన్నారు.

Latest News
 
నిఖిల్ కొత్త మూవీ టైటిల్ ఫిక్స్ Thu, Jun 01, 2023, 08:54 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ధమాకా' హిందీ వెర్షన్ Thu, Jun 01, 2023, 08:54 PM
USAలో 'ఇండియన్ 2' తదుపరి షెడ్యూల్ Thu, Jun 01, 2023, 08:51 PM
'2018' 5 రోజుల డే వైస్ కలెక్షన్స్ Thu, Jun 01, 2023, 07:00 PM
రేపే 'ఉగ్రం' డిజిటల్ ఎంట్రీ Thu, Jun 01, 2023, 06:50 PM