యువ దర్శకుడి స్క్రిప్ట్‌ని ఒకే చేసిన నాగ చైతన్య?

by సూర్య | Sat, Mar 25, 2023, 08:21 PM

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేనినాగ చైతన్య ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో తన తదుపరి భారీ చిత్రం 'కస్టడీ' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ కాప్ డ్రామాలో బబ్లీ బ్యూటీ కృతి శెట్టి కథానాయికగా నటించింది. ఇటీవలే రైటర్ పద్మభూషణ్‌తో సూపర్ హిట్ సాధించిన యువ దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ చెప్పిన కథను స్టార్ హీరో ఇటీవల ఒకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నటులు కానీ, దర్శకుడు కానీ ఇంకా ఈ ప్రాజెక్ట్  గురించి అధికారికంగా ప్రకటించలేదు.

Latest News
 
నిఖిల్ కొత్త మూవీ టైటిల్ ఫిక్స్ Thu, Jun 01, 2023, 08:54 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ధమాకా' హిందీ వెర్షన్ Thu, Jun 01, 2023, 08:54 PM
USAలో 'ఇండియన్ 2' తదుపరి షెడ్యూల్ Thu, Jun 01, 2023, 08:51 PM
'2018' 5 రోజుల డే వైస్ కలెక్షన్స్ Thu, Jun 01, 2023, 07:00 PM
రేపే 'ఉగ్రం' డిజిటల్ ఎంట్రీ Thu, Jun 01, 2023, 06:50 PM