'సర్' 31 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Thu, Mar 23, 2023, 08:20 PM

వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'వాతి' /'సర్' సినిమా ఫిబ్రవరి 17, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ అందుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 23.81 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ సినిమాలో మలయాళ నటి సంయుక్తా మీనన్‌ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సాయి కుమార్, నర్రా శ్రీనివాస్, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌ "సర్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'సర్' కలెక్షన్స్ :::::::
నైజాం : 8.98 కోట్లు
సీడెడ్ : 3.15 కోట్లు
UA : 3.37 కోట్లు
ఈస్ట్ : 2.04 కోట్లు
వెస్ట్ : 93 L
గుంటూరు : 1.63 కోట్లు
కృష్ణ : 1.52 కోట్లు
నెల్లూరు : 81 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 22.40 కోట్లు (42.05 కోట్ల గ్రాస్)
KA + OS – 1.40 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 23.81 కోట్లు (45.29 కోట్ల గ్రాస్)

Latest News
 
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 02, 2024, 08:42 PM
ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కమిటీ కుర్రోళ్లు' Thu, May 02, 2024, 08:40 PM
పుష్ప 2 : 1M+ లైక్స్ ని సొంతం చేసుకున్న 'పుష్ప పుష్ప' సాంగ్ Thu, May 02, 2024, 08:38 PM
'SSMB29' సెట్స్‌పైకి వెళ్ళేది ఎప్పుడంటే ...! Thu, May 02, 2024, 08:36 PM
'ఇండియన్ 2' కోసం గ్లోబల్ స్టార్ Thu, May 02, 2024, 07:01 PM