డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ ఫిక్స్ చేసుకున్న ధనుష్ "సార్"

by సూర్య | Sun, Feb 05, 2023, 05:58 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ "సార్". తమిళంలో "వాతి". నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 17న తెలుగు, తమిళ భాషలలో విడుదల కావడానికి రెడీ అవుతున్న ఈ సినిమా నుండి నిన్ననే తమిళ ఆడియో ఆల్బమ్ విడుదలైంది.


తాజా సమాచారం ప్రకారం, ఈ మూవీ పోస్ట్ థియేట్రికల్ హక్కులను ప్రముఖ ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ చేజిక్కించుకుందని తెలుస్తుంది. సో, థియేట్రికల్ రన్ తదుపరి నెట్ ఫ్లిక్స్ లో వాతి/సార్ డిజిటల్ ఎంట్రీ ఉండబోతుందన్న మాట.

Latest News
 
'మేమ్ ఫేమస్' 7 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 07:00 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'ఉగ్రం' Fri, Jun 02, 2023, 06:51 PM
'బిచ్చగాడు 2' 13 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 06:42 PM
'BRO' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్‌డేట్ Fri, Jun 02, 2023, 06:34 PM
'2018' 6 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 06:20 PM