ఓవర్సీస్ లో 'రైటర్ పద్మభూషణ్' రాకింగ్ కలెక్షన్లు..!!

by సూర్య | Sun, Feb 05, 2023, 05:42 PM

నటుడు సుహాస్ హీరోగా నటించిన కొత్త చిత్రం "రైటర్ పద్మభూషణ్". టీనా శిల్పారాజ్ ఈ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమయ్యింది. షణ్ముఖ్ ప్రశాంత్ దర్శకత్వంలో పర్ఫెక్ట్ ఫ్యామిలీ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ప్రమోషనల్ కంటెంట్, ప్రీమియర్స్ తో ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్స్ సంపాదించుకున్న ఈ సినిమా విడుదల తరవాత సూపర్ హిట్ టాక్ తో, హౌస్ ఫుల్ థియేటర్ రన్ జరుపుకుంటుంది. ఓవర్సీస్ లో కూడా రైటర్ అదిరిపోయే కలెక్షన్లను రాబడుతున్నాడు. ఈమేరకు రెండ్రోజుల్లో ఈ సినిమా USA బాక్సాఫీస్ వద్ద 175కే డాలర్స్ ను సంపాదించి, మంచి బుకింగ్స్ తో ధియేటర్ రన్ జరుపుకుంటుంది.

Latest News
 
సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో నయనతార ? Fri, Apr 19, 2024, 11:19 AM
సరికొత్త హర్రర్ మిస్టరీ మూవీతో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ Fri, Apr 19, 2024, 10:20 AM
కన్నప్పలో కాజల్? Fri, Apr 19, 2024, 10:19 AM
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM