'వాల్తేరు వీరయ్య' 15 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Mon, Jan 30, 2023, 03:54 PM

బాబీ దర్శకత్వంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమా జనవరి 13, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 104.62 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ ప్రాజెక్ట్ లో చిరు సరసన టాలెంటెడ్ అండ్ గార్జియస్ యాక్ట్రెస్ శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది.


'వాల్తేరు వీరయ్య' కలెక్షన్స్ :::::
నైజాం : 33.77 కోట్లు
సీడెడ్ : 17.11 కోట్లు
UA : 18.32 కోట్లు
ఈస్ట్ : 10.53 కోట్లు
వెస్ట్ : 5.84 కోట్లు
గుంటూరు : 7.48 కోట్లు
కృష్ణ : 7.28 కోట్లు
నెల్లూరు : 4.29 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 104.62 కోట్లు (169.15 కోట్ల గ్రాస్)

Latest News
 
'హరోమ్‌హర' డబ్బింగ్ ని పూర్తి చేసిన సుధీర్ బాబు Sat, May 04, 2024, 03:46 PM
'రత్నం' డిజిటల్ ఎంట్రీ పై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 03:44 PM
'టాక్సిక్' లో య‌ష్ సోదరిగా లేడీ సూపర్ స్టార్ Sat, May 04, 2024, 03:42 PM
ప్రభాస్ - హను రాఘవపూడి చిత్రానికి పరిశీనలలో క్రేజీ టైటిల్ Sat, May 04, 2024, 03:40 PM
'భలే ఉన్నాడే' టీజర్ విడుదలకి తేదీ ఖరారు Sat, May 04, 2024, 03:24 PM