ప్రముఖ సంస్థ చేతికి "VBVK" ఓవర్సీస్ హక్కులు

by సూర్య | Wed, Jan 25, 2023, 01:42 PM

టాలీవుడ్ యువనటుడు కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "వినరో భాగ్యము విష్ణుకథ". ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బురు డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా, చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. కాశ్మీర పరదేశీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ వస్తుంది.లేటెస్ట్ గా, ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను ఓవర్సీస్ లో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యిందని అధికారిక ప్రకటన వెలువడింది.పోతే, వచ్చే నెల 17న ఈ సినిమా థియేటర్లకు రాబోతుంది.

Latest News
 
ప్రముఖ తమిళ హాస్యనటుడు కన్నుమూత Sun, Feb 05, 2023, 11:18 PM
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ Sun, Feb 05, 2023, 09:58 PM
మస్కట్ కి 'ఏజెంట్' ప్రయాణం..ఎప్పుడంటే..? Sun, Feb 05, 2023, 07:29 PM
'గీత గోవిందం' డైరెక్టర్ తో రౌడీ హీరో న్యూ మూవీ ..? Sun, Feb 05, 2023, 07:24 PM
నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!! Sun, Feb 05, 2023, 07:16 PM