'హిట్ 2' 5 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Thu, Dec 08, 2022, 01:02 PM

శైలేష్ కొలను దర్శకత్వం వహించిన 'హిట్ 2' డిసెంబర్ 2,2022న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. అడివి శేష్ మరియు మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమా తొలి షోల నుండి పాజిటివ్ రిపోర్ట్స్ అందుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 12.03 కోట్లు వసూళ్లు చేసింది.


రావు రమేష్, భాను చందర్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. జాన్ స్టీవర్ట్ ఎడూరి 'హిట్ : ది సెకండ్ కేసు' కి సంగీతం అందించారు.


'హిట్ 2' కలెక్షన్స్ రిపోర్ట్ ::::
నైజాం : 5.87 కోట్లు
సీడెడ్ : 1.30 కోట్లు
UA : 1.60 కోట్లు
ఈస్ట్ : 78 L
వెస్ట్ : 52 L
గుంటూరు : 78 L
కృష్ణా : 72 L
నెల్లూరు : 46 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 12.03 కోట్లు (19.80 కోట్ల గ్రాస్)

Latest News
 
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 02, 2024, 08:42 PM
ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కమిటీ కుర్రోళ్లు' Thu, May 02, 2024, 08:40 PM
పుష్ప 2 : 1M+ లైక్స్ ని సొంతం చేసుకున్న 'పుష్ప పుష్ప' సాంగ్ Thu, May 02, 2024, 08:38 PM
'SSMB29' సెట్స్‌పైకి వెళ్ళేది ఎప్పుడంటే ...! Thu, May 02, 2024, 08:36 PM
'ఇండియన్ 2' కోసం గ్లోబల్ స్టార్ Thu, May 02, 2024, 07:01 PM