వివాహజీవితంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ హన్సిక..!!

by సూర్య | Mon, Dec 05, 2022, 10:05 AM

గార్జియస్ హీరోయిన్ హన్సిక పెళ్లి చేసుకోబోతుందని కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతూ వస్తుంది. లేటెస్ట్ గా ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడిపోయింది. ఎందుకంటే, నిన్ననే హన్సిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.


జైపూర్ లోని ముందోట కోటలో కుటుంబ సభ్యులు,స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషుల సమక్షంలో స్నేహితుడు, బిజినెస్ పార్టనర్ సోహెల్ కతూరియాతో ఏడడుగులు నడిచి, దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది హన్సిక. ఈమేరకు ఆమె పెళ్ళికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. 

Latest News
 
చిత్ర పరిశ్రమలో మరో విషాదం.... కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత Fri, Feb 03, 2023, 12:04 AM
బాలీవుడ్ నటుడు పరేష్ రావల్‌కు హైకోర్టులో ఊరట Thu, Feb 02, 2023, 11:03 PM
సినిమా సెట్‌లో ప్రమాదం..... బంగ్లా నటి షర్మీన్ అఖీకి గాయాలు Thu, Feb 02, 2023, 10:47 PM
శర్వానంద్ తదుపరి చిత్రానికి సంగీతం అందించనున్న ప్రముఖ మలయాళ స్వరకర్త Thu, Feb 02, 2023, 09:00 PM
'సూర్య42' గురించి కీలక అప్‌డేట్ Thu, Feb 02, 2023, 08:50 PM