లేటెస్ట్.. వాయిదా పడిన 'ధమ్కీ' ఫస్ట్ సింగిల్ విడుదల 

by సూర్య | Mon, Dec 05, 2022, 09:52 AM

విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా నటిస్తున్న "ధమ్కీ" మూవీ నుండి ఈ రోజు ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల కావాల్సి ఉంది. ఈ మేరకు మేకర్స్ రేసెంట్గానే అధికారిక ప్రకటనచేసారు. ఐతే, తాజాగా ఈ పాట విడుదలను వాయిదా వేస్తున్నట్టు విశ్వక్ సేన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. స్మాల్ డిలే ..ఫస్ట్ సింగిల్ అవుట్ ఫ్రమ్ డిసెంబర్ 6 4PM ...అంటూ ఇన్స్టా స్టోరీ లో విశ్వక్ సేన్ పోస్ట్ పెట్టారు. హీరోయిన్ తో బీచ్ ఒడ్డున ఉండే ఈ రొమాంటికల్ సింగిల్ ఈ రోజు రావట్లేదన్న మాట.


విశ్వక్ సేన్ ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా, దర్శకత్వం కూడా చేస్తున్నారు. వణ్మయి క్రియేషన్స్, VS సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న ధమ్కీ థియేటర్లలో విడుదల కాబోతుంది.   

Latest News
 
చిత్ర పరిశ్రమలో మరో విషాదం.... కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత Fri, Feb 03, 2023, 12:04 AM
బాలీవుడ్ నటుడు పరేష్ రావల్‌కు హైకోర్టులో ఊరట Thu, Feb 02, 2023, 11:03 PM
సినిమా సెట్‌లో ప్రమాదం..... బంగ్లా నటి షర్మీన్ అఖీకి గాయాలు Thu, Feb 02, 2023, 10:47 PM
శర్వానంద్ తదుపరి చిత్రానికి సంగీతం అందించనున్న ప్రముఖ మలయాళ స్వరకర్త Thu, Feb 02, 2023, 09:00 PM
'సూర్య42' గురించి కీలక అప్‌డేట్ Thu, Feb 02, 2023, 08:50 PM