రౌడీహీరో చేసిన పనికి ... నెటిజన్లు ఫుల్ ఫిదా..!!

by సూర్య | Mon, Nov 28, 2022, 08:25 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్గా చేసిన ఒక పని ఆడియన్స్ ను ఫుల్ ఫిదా చేస్తుంది. ఇంతకూ, విజయ్ ఏం చేసాడంటే, తనకు బాడీ గార్డ్ గా పని చేస్తున్న ఎంప్లాయ్ పుట్టినరోజునాడు ఆయనకు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. తన వ్యానిటీ వ్యాన్ లో విజయ్, ఆయన తల్లి బాడీ గార్డ్ చేత కేక్ కట్ చేయించారు. విజయ్ ఇచ్చిన షాకింగ్ సర్ప్రైజ్ కు ఆ బాడీ గార్డ్ విస్తుపోయాడట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇది చిన్న విషయమే కావొచ్చు... కానీ ఒక స్టార్ హీరో అయ్యుండి, విజయ్ తన దగ్గర పని చేస్తున్న ఎంప్లాయీకి ఇస్తున్న ఇంపార్టెన్స్ నెటిజనుల హృదయాలను గెలుచుకుంటుంది. 

Latest News
 
'రైటర్ పద్మభూషణ్' కి రవితేజ బెస్ట్ విషెస్ ..!! Thu, Feb 02, 2023, 07:22 PM
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM
రేపు రిలీజ్ కాబోతున్న 'ప్రేమదేశం' Thu, Feb 02, 2023, 06:58 PM