2 M లైక్స్ తో యూట్యూబులో 'రంజితమే' సాంగ్ సెన్సేషన్..!!

by సూర్య | Mon, Nov 28, 2022, 08:36 PM

విజయ్ "వారిసు" నుండి రీసెంట్గా రిలీజైన రంజితమే సాంగ్ యూట్యూబులో హవా కొనసాగిస్తుంది. మూడు వారాల క్రితం విడుదలైన ఈ పాట ఇప్పటికీ యూట్యూబ్ ట్రెండింగ్లో కొనసాగుతుంది. 72 మిలియన్ వ్యూస్ తో, 2 మిలియన్ లైక్స్ తో రంజితమే సాంగ్ యూట్యూబులో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.


వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో విడుదల కాబోతుంది.

Latest News
 
'మేమ్ ఫేమస్' 7 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 07:00 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'ఉగ్రం' Fri, Jun 02, 2023, 06:51 PM
'బిచ్చగాడు 2' 13 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 06:42 PM
'BRO' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్‌డేట్ Fri, Jun 02, 2023, 06:34 PM
'2018' 6 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 06:20 PM