డిసెంబర్ 2 నుండి ఓటిటిలోకి "లవ్ టుడే"..

by సూర్య | Sun, Nov 27, 2022, 12:11 PM

కోలీవుడ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాధన్ డైరెక్షన్లో తెరకెక్కిన మోడ్రన్ డేస్ లవ్ స్టోరీ "లవ్ టుడే". ఇందులో ఆయనే హీరోగా నటించారు. ఇవానా హీరోయిన్ గా నటించింది. సత్యరాజ్, రాధికా శరత్ కుమార్, రవీనా రవి, యోగి బాబు కీలకపాత్రల్లో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.


తాజా సమాచారం ప్రకారం, లవ్ టుడే మూవీ డిసెంబర్ 2 నుండి నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. ఐతే, ఇది కేవలం తమిళ్ వెర్షన్ కి మాత్రమే సంబంధించిన అప్డేట్. తెలుగులో రెండ్రోజుల క్రితమే ఈ సినిమా విడుదలైంది కాబట్టి ఇప్పుడప్పుడే డిజిటల్ లోకి వచ్చే అవకాశమే లేదు. మరి, క్రిస్మస్ తరవాత లవ్ టుడే తెలుగు వెర్షన్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఐతే ఉంది.

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM