గ్యారంటీగా అఖండ సీక్వెల్ ... స్క్రిప్ట్ కూడా రెడీ - బాలకృష్ణ

by సూర్య | Sun, Nov 27, 2022, 12:32 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ గారి రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ "అఖండ". బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఔటండౌట్ మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా గతేడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ రావాలని నందమూరి అభిమానులు ఆశపడుతున్నారు.


తాజా సమాచారం ప్రకారం, అఖండ సీక్వెల్ తప్పకుండా ఉంటుందట. అఖండ 2 స్క్రిప్ట్ కూడా ఎప్పుడో లాక్ అయిపోయిందట. ఇక, ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసి, సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లడమే ఆలస్యమట. ఈ విషయాలను స్వయంగా బాలకృష్ణగారు చెప్పడంతో అఖండ సీక్వెల్ విషయమై సాలిడ్ క్లారిటీ వస్తుంది.


ఐతే మరి, బాలకృష్ణ వీరసింహారెడ్డి , ఆపై NBK 108 సినిమాలతో బిజీగా ఉన్నారు. అటు బోయపాటి కూడా రామ్ పోతినేనితో పాన్ ఇండియా సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. వీరిద్దరి ప్రెజెంట్ వర్కింగ్ కమిట్మెంట్స్ పూర్తయితే కానీ, అఖండ సినిమా పట్టాలెక్కే వీలు కనిపించడం లేదు.

Latest News
 
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM
తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసిన సిద్ధు జొన్నలగడ్డ Sat, May 18, 2024, 06:10 PM
బుక్ మై షోలో "OG" క్రేజ్ Sat, May 18, 2024, 06:09 PM