రవితేజ "ధమాకా" నుండి బిగ్ అప్డేట్ రాబోతోందోచ్ ..!!

by సూర్య | Thu, Oct 06, 2022, 10:42 AM

టాలీవుడ్ మాస్ రాజా రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం "ధమాకా". శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా, నక్కిన త్రినాథరావు దర్శకత్వం చేస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.



లేటెస్ట్ గా ధమాకా మూవీ మేకర్స్ దసరా పండుగను పురస్కరించుకుని బిగ్ అప్డేట్ ఇచ్చారు. అక్టోబర్ 21వ తేదీన ఉదయం 10:01 నిమిషాలకు ధమాకా నుండి మాంఛి మాస్ క్రాకర్ ఒకటి రాబోతుందని తెలుపుతూ స్పెషల్ పోస్టర్స్ ను విడుదల చేసారు. ఐతే, ఆ మాస్ క్రాకర్ ఏంటి అన్నది అంటే ధమాకా టీజరా లేక సాంగా లేక గ్లిమ్సా అన్నది మాత్రం సెలవివ్వలేదు.

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM