ఆసక్తిని రేకెత్తిస్తున్న తేజ "అహింస" టీజర్ ..!!

by సూర్య | Thu, Oct 06, 2022, 10:28 AM

క్రియేటివ్ డైరెక్టర్ తేజ డైరెక్షన్లో దగ్గుబాటి అభిరాం హీరోగా పరిచయమవుతున్న చిత్రం "అహింస". రీసెంట్గానే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ అప్పుడే ప్రమోషన్స్ ను కూడా మొదలెట్టేసింది.



ఈ నేపథ్యంలో విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల దృష్టి ఆకర్షింపబడింది. లేటెస్ట్ గా అహింస టీజర్ విడుదలైంది. టీజర్ చూస్తుంటే, తేజ మార్క్ లవ్, యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తుంది.



గీతికా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. RP పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'హరోమ్ హర' సెకండ్ సింగల్ అవుట్ Wed, Apr 24, 2024, 04:14 PM
'కేజీఎఫ్ 1' రీ రిలీజ్ విడుదలకి తేదీ లాక్ Wed, Apr 24, 2024, 04:13 PM
'మిరాయ్' సెట్స్‌ లో మంచు మనోజ్ Wed, Apr 24, 2024, 04:10 PM
నటుడు దీపక్ పరంబోల్‌ను వివాహం చేసుకున్న నటి అపర్ణా దాస్ Wed, Apr 24, 2024, 04:06 PM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Wed, Apr 24, 2024, 04:04 PM