రెడ్ డ్రెస్ లో అష్షు రెడ్డి పిక్స్

by సూర్య | Thu, Sep 29, 2022, 04:19 PM

అష్షు రెడ్డి వరుస ఫోటో షూట్లు... కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.  బుల్లి తెర జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న బ్యూటీ.మొదట డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ అషు రెడ్డి వెలుగులోకి వచ్చారు. డబ్ స్మాష్ ద్వారా అనతి కాలంలోనే భారీ పాపులారిటీని పెంచుకున్నారు. డబ్ స్మాష్ వీడియోల పుణ్యమాని నితిన్ హీరోగా తెరకెక్కిన ‘చల్ మోహనరంగ’ సినిమాలో అషు రెడ్డి ఒక పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఇక బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన అషు రెడ్డి తన ఆట, అందచందాలతో ప్రేక్షకులను అలరించారు. రీసెంట్ గా అష్షు రెడ్డి ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫోటోస్ కు  సూపర్ రెస్పాన్స్ వస్తోంది. రెడ్ డ్రెస్ లో.. బుజాల మీదుగా జారిపోతున్న జకెట్ ను అలానే వదిలేసింది అష్షు.. ఆ డ్రెస్ లోనించి తొంగి చూస్తూ..  ఎద అందాలు కుర్రాళ్లను రెచ్చగొడుతున్నాయి


 


 





Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM