బిగ్ బిగ్ సర్ప్రైజ్ ... రేపు ఉదయమే 'ఆదిపురుష్' టీజర్ పోస్టర్ రిలీజ్

by సూర్య | Thu, Sep 29, 2022, 04:21 PM

డార్లింగ్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సినిమా "ఆదిపురుష్". ఈ మూవీ అప్డేట్స్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో కుతూహలంగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.



కొంచెంసేపటి క్రితమే ఆదిపురుష్ నుండి బిగ్ బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది. అదేంటంటే, రేపు ఉదయం 07:11 నిమిషాలకు ఆదిపురుష్ టీజర్ పోస్టర్ విడుదల కానుందని సోషల్ మీడియాలో ట్వీట్ల మోత మోగిపోతుంది. ప్రభాస్ ను రాముడిగా చూసేందుకు ఇంకొన్ని గంటలే మిగిలి ఉండడంతో ప్రేక్షకాభిమానులందరూ కూడా ఫుల్ ఎక్జయిటింగ్ గా ఉన్నారు.



పోతే, ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకుడు కాగా, కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో భూషణ్ కుమార్ రెట్రోఫిల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM