ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న 'కెప్టెన్‌' మూవీ

by సూర్య | Wed, Sep 28, 2022, 10:52 PM

కోలీవుడ్ స్టార్ ఆర్య హీరోగా  నటించిన సినిమా 'కెప్టెన్‌'. ఈ సినిమాకి శక్తి సౌందర్ రాజన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 8న రిలీజైంది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ  'జీ 5'లో సెప్టెంబర్ 30 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకి డి ఇమ్మాన్ సంగీతం అందించారు.


 


 

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM