by సూర్య | Wed, Sep 28, 2022, 10:20 PM
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన సినిమా 'నేనే వస్తున్నా'. ఈ సినిమాకి సెల్వరాఘవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ సినిమాలో ఇందూజ రవిచంద్రన్, ఎల్లీ అవ్రామ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాని తెలుగులో అల్లుఅరవింద్ గారు సమర్పిస్తున్నారు.ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్ 29వ తేదీన థియేటర్లో రిలీజ్ కానుంది.
Latest News