అక్టోబరు 5న సందడి చేయనున్న 'ది ఘోస్ట్' మూవీ

by సూర్య | Sat, Sep 24, 2022, 11:30 PM

టాలీవుడ్ కింగ్ నాగార్జున 'ది ఘోస్ట్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవలె సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబరు 5వ తేదిన థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా కూడా అక్టోబరు 5వ తేదినే విడుదల కానుంది.

Latest News
 
పెళ్లి ఫోటోలను విడుదల చేసిన హన్సిక ..పిక్స్ వైరల్ ..!! Tue, Dec 06, 2022, 03:15 PM
'గాలోడు' 15 రోజుల AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Tue, Dec 06, 2022, 03:12 PM
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కొత్త సిరీస్ "జగమే మాయ"..!! Tue, Dec 06, 2022, 03:00 PM
ఆకుపచ్చ చీరలో అవికా గోర్‌ వయ్యారాలు Tue, Dec 06, 2022, 02:52 PM
రాశి ఖన్నా అరాచకం ! Tue, Dec 06, 2022, 02:49 PM