'గాడ్ ఫాదర్' ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథి ఎవరో తెలుసా?

by సూర్య | Sun, Sep 25, 2022, 03:13 PM

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, ప్లేస్ ఫిక్స్ అయ్యా యి. సెప్టెంబర్ 28 సాయంత్రం 6 గంటల నుంచి అనంతపూర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఈవెంట్ ఉంటుందని చిత్రబృందం ప్రకటించింది.


అక్టోబర్ 5న సినిమా రిలీజ్ కానుంది. అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మెగా హీరోలు పవన్ కళ్యాణ్ లేదా రామ్ చరణ్ హాజరయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించిన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ వచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. లో సల్మాన్ ఖాన్ కూడా  కనిపించబోతున్నాడు. మోహన్ రాజా దర్శకత్వం వహించగా, తమన్ సంగీతం అందించాడు.

Latest News
 
ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌కి సహాయం చేసిన చిరంజీవి Fri, Feb 03, 2023, 10:51 PM
జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీపై స్పందించిన బోనీ కపూర్ Fri, Feb 03, 2023, 10:15 PM
షక్కింగ్ TRPని నమోదు చేసిన 'కాంతారా' Fri, Feb 03, 2023, 09:00 PM
తన కూతురు కోలీవుడ్ ఎంట్రీపై వచ్చిన రూమర్స్ పై స్పందించిన స్టార్ ప్రొడ్యూసర్ Fri, Feb 03, 2023, 08:50 PM
పీరియడ్ డ్రామా నేపథ్యంలో..నాగార్జున నెక్స్ట్ ..? Fri, Feb 03, 2023, 07:00 PM