'సీత రామం' 42 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Sat, Sep 24, 2022, 09:01 PM

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ నటించిన 'సీత రామం' సినిమా ఆగస్టు 5న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా అన్నిచోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీత అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్ అండ్ ప్రియాంక దత్ ఈ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 42.79 కోట్లు వసూలు చేసింది.


'సీతా రామం' బాక్సాఫీస్ కలెక్షన్స్ ::::
నైజాం : 9.96 కోట్లు
సీడెడ్ : 1.94 కోట్లు
UA : 3.62 కోట్లు
ఈస్ట్ : 1.99 కోట్లు
వెస్ట్ : 1.28 కోట్లు
గుంటూరు : 1.65 కోట్లు
కృష్ణా : 1.79 కోట్లు
నెల్లూరు : 92 L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 23.08 కోట్లు (40.87 కోట్ల గ్రాస్)
KA+ROI : 2.94 కోట్లు
ఇతర భాషలు : 8.20 కోట్లు
OS : 7.25 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 42.79 కోట్లు (87.81 కోట్ల గ్రాస్)

Latest News
 
ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌కి సహాయం చేసిన చిరంజీవి Fri, Feb 03, 2023, 10:51 PM
జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీపై స్పందించిన బోనీ కపూర్ Fri, Feb 03, 2023, 10:15 PM
షక్కింగ్ TRPని నమోదు చేసిన 'కాంతారా' Fri, Feb 03, 2023, 09:00 PM
తన కూతురు కోలీవుడ్ ఎంట్రీపై వచ్చిన రూమర్స్ పై స్పందించిన స్టార్ ప్రొడ్యూసర్ Fri, Feb 03, 2023, 08:50 PM
పీరియడ్ డ్రామా నేపథ్యంలో..నాగార్జున నెక్స్ట్ ..? Fri, Feb 03, 2023, 07:00 PM