'చెన్నకేశవ రెడ్డి' రీ రిలీజ్లో రికార్డ్స్ బద్దలవుతాయా?

by సూర్య | Thu, Sep 22, 2022, 07:34 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ 'చెన్నకేశవ రెడ్డి' సినిమాను చిత్రయూనిట్ ఈ నెల 24,25వ తేదీల్లో రీ రిలీజ్ చేసి స్పెషల్ షోలు ప్రదర్శించనున్నారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ అడ్వాన్స్ గా టికెట్స్ బుక్ చేస్తున్నారు. బుకింగ్స్ చూస్తుంటే ఇదివరకు రీరిలీజ్ అయిన 'జల్సా', 'పోకిరి' సినిమాల కలెక్షన్లను దాటిపోయేలా ఉందని ట్వీట్లు చేస్తున్నారు. ఈ స్పెషల్ షోలకు వచ్చిన డబ్బులన్నీ బసవతారకం ఆసుపత్రికి విరాళంగా ఇవ్వనున్నారు.

Latest News
 
ఈరోజు సాయంత్రమే వీరయ్య విజయ విహారం వేడుకలు..!! Sat, Jan 28, 2023, 11:58 AM
సస్పెన్స్ డిటెక్టివ్ థ్రిల్లర్ గా "భూతద్దం భాస్కర్ నారాయణ" టీజర్ Sat, Jan 28, 2023, 11:49 AM
'బుట్టబొమ్మ' థియేట్రికల్ ట్రైలర్ విడుదల ..!! Sat, Jan 28, 2023, 11:22 AM
RRR హిస్టారికల్ రికార్డుపై రాజమౌళి హార్ట్ ఫెల్ట్ నోట్ ..!! Sat, Jan 28, 2023, 11:07 AM
ఆల్ టైం రికార్డు : జపాన్లో RRR శతదినోత్సవం ...!! Sat, Jan 28, 2023, 10:56 AM