ది ఘోస్ట్ నుండి గన్స్ అండ్ స్వోర్డ్స్ యాక్షన్ వీడియో రిలీజ్

by సూర్య | Thu, Sep 22, 2022, 07:52 PM

కింగ్ నాగార్జున నుండి రాబోతున్న కొత్త చిత్రం "ది ఘోస్ట్". ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించింది.
దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో, మేకర్స్ ప్రమోషన్స్ ముమ్మరం చేసి, ఎక్జయిటింగ్ అప్డేట్లను వరసపెట్టి ఇస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి గన్స్ అండ్ స్వోర్డ్స్ థీమ్ మ్యూజిక్ యాక్షన్ వీడియో విడుదలైంది. నాగార్జున, సోనాల్ చౌహన్ సినిమాలో చేసే యాక్షన్ సీన్ల కోసం  ఎంతలా కష్టపడ్డారు అన్నది ఈ వీడియోలో క్లియర్ గా అర్ధమవుతుంది. 

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ధృవ నచ్చతిరమ్' Fri, Sep 22, 2023, 08:52 PM
నయనతార 'ఇరైవన్' చిత్రానికి జీరో కట్‌లతో A సర్టిఫికేట్ Fri, Sep 22, 2023, 08:49 PM
ఎట్టకేలకు OTT విడుదల తేదీని లాక్ చేసిన 'ఏజెంట్' Fri, Sep 22, 2023, 07:24 PM
'లియో' రన్‌టైమ్ లాక్? Fri, Sep 22, 2023, 07:21 PM
తమిళ వెర్షన్ OTT విడుదల తేదీని లాక్ చేసిన 'డర్టీ హరి' Fri, Sep 22, 2023, 07:19 PM