'సీత రామం' 3 వారాల హిందీ కలెక్షన్స్

by సూర్య | Thu, Sep 22, 2022, 07:30 PM

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ నటించిన 'సీత రామం' సినిమా ఆగస్టు 5న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా భారీ బిజినెస్ చేసింది. తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక కీలక పాత్రలో కనిపించనుంది.


ఇప్పుడు తాజాగా, ఈ క్లాసిక్ లవ్ స్టోరీ హిందీ వెర్షన్ తొలి వారంలో 4.2 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టగా, రెండో వారంలో 1.3 కోట్లు, మూడో వారంలో మరో 2 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీత అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్ అండ్ ప్రియాంక దత్ ఈ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాను నిర్మిస్తున్నారు.

Latest News
 
'హిట్ 2' 3 రోజుల డే వైస్ కలెక్షన్స్ Tue, Dec 06, 2022, 03:45 PM
'కాంతార' 45 రోజుల AP/TS కలెక్షన్స్ Tue, Dec 06, 2022, 03:31 PM
'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Tue, Dec 06, 2022, 03:27 PM
'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' 9 రోజుల డే వైస్ కలెక్షన్స్ Tue, Dec 06, 2022, 03:23 PM
పెళ్లి ఫోటోలను విడుదల చేసిన హన్సిక ..పిక్స్ వైరల్ ..!! Tue, Dec 06, 2022, 03:15 PM