"శాకినీడాకినీ" రిలీజ్ డేట్ ఎనౌన్స్మెంట్

by సూర్య | Tue, Aug 16, 2022, 10:09 AM

సుధీర్ వర్మ డైరెక్షన్లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా "శాకినీడాకినీ". ఇందులో రెజీనా కాసాండ్రా, నివేదా థామస్ కీరోల్స్ లో నటించారు.
ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యొక్క రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తూ మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. శాకినీడాకినీ రిలీజ్ డేట్ ను ఈ రోజు సాయంత్రం 04:05 గంటలకు విడుదల చెయ్యబోతున్నట్టు తెలిపారు.
సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మిక్కీ MC క్లీరీ సంగీతం అందిస్తున్నారు.  

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM