ప్రముఖ నటికి లైంగిక వేధింపులు

by సూర్య | Tue, Aug 16, 2022, 10:29 AM

టీవీ నటి, బిగ్ బాస్ ఫేమ్ ఉర్ఫీ జావేద్‌ ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. తనను ఓ వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇన్‌స్టాగ్రామ్ లో అతడి ఫొటోను, వాట్సాప్ మెసేజ్ లను ఉర్ఫీ జావేద్‌ పోస్ట్ చేసింది. ఆ వ్యక్తి రెండేళ్లుగా శృంగారం చేయమని వేధిస్తున్నాడని, మార్ఫింగ్ ఫొటోతో బెదిరిస్తున్నాడని పేర్కొంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవట్లేదని చెప్పింది. 

Latest News
 
'ఆ ఒక్కటి అడక్కు' నుండి మాంగళ్యం వీడియో సాంగ్ అవుట్ Sat, May 11, 2024, 06:48 PM
'సత్యభామ' మ్యూజికల్ ఈవినింగ్ కి వెన్యూ లాక్ Sat, May 11, 2024, 06:46 PM
'హరోమ్ హర' నుండి మురుగుడి మాయ సాంగ్ అవుట్ Sat, May 11, 2024, 06:37 PM
50M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'మై డియర్ దొంగ' Sat, May 11, 2024, 06:33 PM
బ్లాక్ డ్రెస్ లో నభా నటేష్‌ ! Sat, May 11, 2024, 06:19 PM