ది రాక్ స్టార్ నుండి రెవల్యూషన్ షేడ్ ఔట్

by సూర్య | Wed, Aug 10, 2022, 06:22 PM

"ది రాక్ స్టార్" మూవీ ప్రమోషన్స్ లో భాగంగా డిఫరెంట్ షేడ్స్ పేరిట వీడియోలు విడుదలవుతున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా రాక్ స్టార్ రెవల్యూషన్ షేడ్ రిలీజ్ అయ్యింది. ఇందులో తల్లి కొడుకుల అనుబంధం, కొడుక్కి దిశానిర్దేశం చేసున్న తల్లి ...గురించి చాలా చక్కగా చూపించారు.
CS గంటా దర్శకత్వంలో యంగ్ హీరోహీరోయిన్లు విక్రమ్, అమృత చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వర్ధని నూతలపాటి సమర్పణలో స్టూడియో 87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ నూతలపాటి నిర్మిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ ఎనౌన్స్ చేసారు.

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM