ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ లో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు

by సూర్య | Mon, Aug 08, 2022, 06:31 PM

బాలనటిగా సినీ కెరీర్ ను స్టార్ట్ చేసి, దాదాపు ముప్పై ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతూ, సౌత్ టాప్ హీరోలందరితో కలిసి పని చేసిన హీరోయిన్ మీనా. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లలో తొంభైల కాలంలో మీనా టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ఇటీవలే మీనా భర్త అకాలమరణం చెందిన విషయం తెలిసిందే.
నిన్న ఆదివారం ఫ్రెండ్ షిప్ డే ను మీనా  ఇండస్ట్రీ స్నేహితులతో కలిసి సెలెబ్రేట్ చేసుకుంది. సంఘవి, సంగీతా, రంభ, వారి కుటుంబసభ్యులతో కలిసి మీనా, ఆమె కూతురు నైనిక ఫ్రెండ్షిప్ డే ను సెలెబ్రేట్ చేసుకున్నారు. కొన్ని ఫోటోలను మీనా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చెయ్యడంతో, అవి కాస్తా సోషల్ మీడియాలో హల్చల్ చెయ్యడం స్టార్ట్ చేసాయి.

Latest News
 
'సీత రామం' 46 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Wed, Sep 28, 2022, 09:02 PM
'ఓరి దేవుడా' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌ Wed, Sep 28, 2022, 08:52 PM
కంగనారనౌత్ "ఎమర్జెన్సీ" నుండి కీలక ప్రకటన Wed, Sep 28, 2022, 08:50 PM
'కార్తికేయ 2' 39 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Wed, Sep 28, 2022, 08:41 PM
అల్లు శిరీష్ "ఊర్వశివో రాక్షసివో" టీజర్ రిలీజ్ టైం ఫిక్స్ Wed, Sep 28, 2022, 08:38 PM