శర్వానంద్ నెక్స్ట్ "ఒకేఒక జీవితం" పై లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Mon, Aug 08, 2022, 06:39 PM

యంగ్ హీరో శర్వానంద్ ఇటీవలే "ఆడవాళ్లు మీకు జోహార్లు" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఆ సినిమా అంతంతమాత్రంగానే రన్ అవ్వడంతో శర్వానంద్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అంతటా ఆశక్తి నెలకొంది.
శ్రీ కార్తీక్ డైరెక్షన్లో లైఫ్ జర్నీ గా, ఎమోషనల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ ను రేపు సాయంత్రం ఐదు గంటలకు ఎనౌన్స్ చేస్తామని కొంచెంసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ఇందులో అక్కినేని అమల కీలకపాత్రను పోషిస్తుండగా, రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తుంది. జెక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా, డ్రీం వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది.

Latest News
 
'సీత రామం' 46 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Wed, Sep 28, 2022, 09:02 PM
'ఓరి దేవుడా' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌ Wed, Sep 28, 2022, 08:52 PM
కంగనారనౌత్ "ఎమర్జెన్సీ" నుండి కీలక ప్రకటన Wed, Sep 28, 2022, 08:50 PM
'కార్తికేయ 2' 39 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Wed, Sep 28, 2022, 08:41 PM
అల్లు శిరీష్ "ఊర్వశివో రాక్షసివో" టీజర్ రిలీజ్ టైం ఫిక్స్ Wed, Sep 28, 2022, 08:38 PM