సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన రానా...కారణం?

by సూర్య | Mon, Aug 08, 2022, 06:05 PM

హీరోగా సినీ రంగ ప్రవేశం చేసినా ఆపై, డిఫరెంట్ రోల్స్, గెస్ట్ అప్పియరెన్స్ చేస్తూ, తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని తెచ్చుకున్నాడు దగ్గుబాటి హీరో రానా. "బాహుబలి" తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న రానా ఇటీవలే విరాటపర్వం సినిమాలో ఏ హీరో చెయ్యడానికి అంగీకరించని రోల్ లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు.
లేటెస్ట్ గా రానా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలోని అన్ని ఫోటోలను డిలీట్ చేసి, కొన్నాళ్ళు సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్టు తెలిపి, ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు. ఇందుకు కారణం చెప్పలేదు కానీ, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, సీ యూ ఎట్ సినిమాస్, బెటర్, స్ట్రాంగర్...అంటూ స్పెషల్ పోస్ట్ పెట్టారు.

Latest News
 
అల్లు శిరీష్ "ఊర్వశివో రాక్షసివో" టీజర్ రిలీజ్ టైం ఫిక్స్ Wed, Sep 28, 2022, 08:38 PM
'ఓకే ఒక జీవితం' 16 రోజుల AP/TS కలెక్షన్స్ Wed, Sep 28, 2022, 08:34 PM
బాలయ్య "అన్స్టాపబుల్ విత్ NBK" పై లేటెస్ట్ అప్డేట్ Wed, Sep 28, 2022, 08:29 PM
నాగ చైతన్య - వెంకట్ ప్రభు సినిమాలో అరవింద్ స్వామి Wed, Sep 28, 2022, 08:28 PM
హిందీ "దృశ్యం 2" టీజర్ రిలీజ్ డేట్ ఖరారు Wed, Sep 28, 2022, 08:26 PM