రామ్ 'ది వారియర్' మూవీ అప్డేట్

by సూర్య | Wed, Jul 06, 2022, 09:21 PM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన సినిమా 'ది వారియర్'. ఈ సినిమాకి లింగుస్వామి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయినిగా నటించింది. ఈ సినిమాలో విల్లనగా అది పినిశెట్టి నటించారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా నుండి 'కలర్స్' అనే లిరికల్ పాటని రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ సినిమా తెలుగు, తమిళ భాషలో తెరకెక్కింది. ఈ సినిమా జులై 14న రిలీజ్ కానుంది. 

Latest News
 
ముంబైలో "లైగర్" స్పెషల్ ప్రీమియర్ ..? Sat, Aug 13, 2022, 08:05 PM
కార్తికేయ 2 సక్సెస్ సెలెబ్రేషన్స్ Sat, Aug 13, 2022, 07:46 PM
వెంకీమామ టాలీవుడ్ ఎంట్రీకి 36 ఏళ్ళు Sat, Aug 13, 2022, 07:38 PM
"బింబిసార" నుండి గులేబకావళి ఐటెం నెంబర్ ఔట్ Sat, Aug 13, 2022, 07:28 PM
నరేష్ అగస్త్య కొత్త సినిమా అధికారిక ప్రకటన Sat, Aug 13, 2022, 07:17 PM