ఐశ్వర్య రాజేష్ 'డ్రైవర్ జమున' మూవీ ట్రైలర్ రిలీజ్

by సూర్య | Wed, Jul 06, 2022, 09:15 PM

ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటించిన సినిమా  'డ్రైవర్ జమున'. ఈ సినిమాకి పి.కిన్స్లిన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ క్యాబ్ డ్రైవర్‌గా నటించింది.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను బుధవారం చిత్ర బృందం విడుదల చేశారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందించారు. ఈ సినిమా ఎస్పీ చౌదరి సమర్పణలో 18 రీల్స్ బ్యానర్‌పై తెరకెక్కింది.  

Latest News
 
తలపతి విజయతో నటించనున్న త్రిష Mon, Aug 08, 2022, 10:28 PM
"బింబిసార" టైటిల్ ర్యాప్ సాంగ్ ఔట్ Mon, Aug 08, 2022, 07:19 PM
సీతారామం కలెక్షన్లకు గండి కొట్టిన దుల్కర్ మార్కెట్ Mon, Aug 08, 2022, 06:50 PM
శర్వానంద్ నెక్స్ట్ "ఒకేఒక జీవితం" పై లేటెస్ట్ అప్డేట్ Mon, Aug 08, 2022, 06:39 PM
ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ లో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు Mon, Aug 08, 2022, 06:31 PM