'సమ్మతమే' డే వైస్ AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Wed, Jul 06, 2022, 04:29 PM

గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటించిన 'సమ్మతమే' సినిమా జూన్ 24, 2022న థియేటర్లలో విదుదల అయ్యింది. రొమాంటిక్ లవ్ స్టోరీ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ఆఫీస్ వద్ద 4.72 కోట్లు వసూలు చేసింది.
సమ్మతమే బాక్సాఫీస్ కలెక్షన్స్
1వ రోజు–0.7కోట్లు
2వ రోజు –0.89కోట్లు
3వ రోజు –0.98కోట్లు
4వ రోజు –0.58కోట్లు
5వ రోజు –0.57కోట్లు
6వ రోజు –0.50కోట్లు
7వ రోజు –0.51కోట్లు
8వ రోజు –0.48కోట్లు
9వ రోజు –0.45కోట్లు
10వ రోజు –0.42కోట్లు
టోటల్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్–4.72కోట్లు

Latest News
 
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 02, 2024, 08:42 PM
ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కమిటీ కుర్రోళ్లు' Thu, May 02, 2024, 08:40 PM
పుష్ప 2 : 1M+ లైక్స్ ని సొంతం చేసుకున్న 'పుష్ప పుష్ప' సాంగ్ Thu, May 02, 2024, 08:38 PM
'SSMB29' సెట్స్‌పైకి వెళ్ళేది ఎప్పుడంటే ...! Thu, May 02, 2024, 08:36 PM
'ఇండియన్ 2' కోసం గ్లోబల్ స్టార్ Thu, May 02, 2024, 07:01 PM