'విరాట పర్వం' వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Wed, Jul 06, 2022, 04:30 PM

వేణు ఊడుగుల దర్శకత్వంలో టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి, సాయి పల్లవి నటించిన 'విరాట పర్వం' సినిమా జూన్ 17, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది. ఈ పీరియాడికల్ డ్రామా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 4.82 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్:::
నైజాం  -1.55కోట్లు
సీడెడ్ -32L
UA -37L
ఈస్ట్ –21L
వెస్ట్ -15L
గుంటూరు -31L
కృష్ణ -26L
నెల్లూరు -18L
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ టోటల్ కలెక్షన్స్:3.71కోట్లు (2.79కోట్ల గ్రాస్)
KA + ROI:0.49కోట్లు
OS:1.21కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ :4.82కోట్లు (7.53కోట్లు గ్రాస్)

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM