తన డ్రీమ్ ప్రాజక్ట్ పై రాజమౌళి క్లారిటీ..!

by సూర్య | Tue, Jul 05, 2022, 01:57 PM

లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూ లో రాజమౌళి మాట్లాడుతూ తన కెరీర్ లో డ్రీమ్ ప్రాజక్ట్ అయిన మహాభారతం గురించి చెప్పారు. మహాభారతం అనేది మహాసముద్రం వంటిదని,అందులోకి అడుగుపెట్టేందుకు మరికొంత టైం పడుతుందన్నారు. అయితే మహాభారతాన్ని తీయడానికి తన తదుపరి మూడు,నాలుగు సినిమాల తర్వాతే సాధ్యం అవుతుందని క్లారిటీ ఇచ్చారు.దీనిని బట్టి రాజమౌళి తన డ్రీమ్ ప్రాజక్ట్ తీయడానికి దాదాపుగా పదేళ్లు పట్టె అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Latest News
 
సినిమా ఛాన్స్ పేరుతో నటికి ఆఫర్. Tue, May 07, 2024, 10:34 AM
కీలక పాత్రలో నయన్? Tue, May 07, 2024, 10:32 AM
ప్రదీప్ రంగనాథన్ తదుపరి చిత్రానికి టైటిల్ ఖరారు Mon, May 06, 2024, 09:02 PM
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' గురించిన తాజా అప్‌డేట్ Mon, May 06, 2024, 09:00 PM
'బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్' తెలుగు ట్రైలర్ అవుట్ Mon, May 06, 2024, 08:53 PM