నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' మూవీ అప్డేట్

by సూర్య | Sun, Jul 03, 2022, 10:00 PM

నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా 'మాచర్ల నియోజకవర్గం'. ఈ సినిమాలో నితిన్ జిల్లా కలెక్టర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి హీరోయినిగా నటిస్తుంది. ఈ సినిమాకి రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమలో అంజలి ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అంజలి ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు.ఈ సినిమాలో కేథరిన్ త్రెసా కీలక పాత్ర పోషిస్తోంది.ఈ సినిమా ఆగస్ట్ 12న విడుదల కానుంది.

Latest News
 
తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన దుల్కర్ Wed, Aug 10, 2022, 10:42 AM
పదిశాతం పెరుగుదలతో "బింబిసార" 5వ రోజు కలెక్షన్లు  Wed, Aug 10, 2022, 10:33 AM
దసరాకు రాబోతున్న బెల్లంకొండ "స్వాతిముత్యం" Wed, Aug 10, 2022, 10:20 AM
యూఏఈ లో సీతారామం గ్రాండ్ రిలీజ్ ...ఎప్పుడంటే? Wed, Aug 10, 2022, 10:14 AM
మీడియాపై హీరోయిన్ తాప్సీ ఫైర్ Tue, Aug 09, 2022, 11:47 PM