ఓటిటిలో సందడి చేయనున్న `అంటే సుందరానికి` మూవీ

by సూర్య | Sun, Jul 03, 2022, 10:11 PM

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా `అంటే సుందరానికి`.ఈ సినిమాలో నజ్రియా హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి  వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందించారు.తాజాగా ఈ  సినిమా ఓటిటిలో ప్రసారం కానుంది. ఈ సినిమా జూలై 10 నుండి ప్రముఖ ఓటిటి సంస్థ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించింది.

Latest News
 
RC 15 : ఫ్యాన్స్ కు కిక్కిచ్చే సెన్సేషనల్ బజ్ Wed, Aug 10, 2022, 11:04 AM
ట్రెండీ లుక్ లో తమన్నా Wed, Aug 10, 2022, 10:59 AM
ఈ నెల 11 నుండి అమెజాన్ ప్రైమ్ లో 'థాంక్యూ' మూవీ స్ట్రీమింగ్ Wed, Aug 10, 2022, 10:51 AM
తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన దుల్కర్ Wed, Aug 10, 2022, 10:42 AM
పదిశాతం పెరుగుదలతో "బింబిసార" 5వ రోజు కలెక్షన్లు  Wed, Aug 10, 2022, 10:33 AM