సత్యదేవ్ 'కృష్ణమ్మ' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్

by సూర్య | Sun, Jul 03, 2022, 10:20 PM

సత్యదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా 'కృష్ణమ్మ'. ఈ సినిమాకి గోపాల కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రేపు సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు చిత్ర బృందం.ఈ సినిమాకి కాలభైరవ సంగీతం అందించారు. ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పిస్తే, కృష్ణ కొమ్మాలపాటి తన అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM