విజయ్ పోస్టర్‌పై సమంత కామెంట్

by సూర్య | Sun, Jul 03, 2022, 12:11 PM

పాన్ ఇండియా సినిమా 'లైగర్' సినిమా నుంచి తన న్యూడ్ పోస్టర్ వదిలిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారారు. ఈ వైరల్ పోస్టర్‌పై తాజాగా నటి సమంత స్పందించారు. 'విజయ్‌కి రూల్స్ ఏంటో బాగా తెలుసు. అవసరమైతే వాటిని బ్రేక్‌ చేయగల ధైర్యం కూడా ఉంది. లైగర్‌ పోస్టర్‌ అదిరిపోయింది' అని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొంది. దీనికి విజయ్ కూడా బదులిచ్చాడు. సమంత నువ్వు బెస్ట్ అంటూ రిప్లై ఇచ్చాడు.

Latest News
 
కమెడియన్ ప్రవీణ్ ఇంట తీవ్ర విషాదం Wed, Aug 17, 2022, 11:08 PM
'గాడ్‌ఫాదర్‌' మూవీ అప్డేట్ Wed, Aug 17, 2022, 10:53 PM
మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ Wed, Aug 17, 2022, 10:38 PM
రేపు థియేటర్లో సందడి చేయనున్న ధనుష్ 'తిరు' మూవీ Wed, Aug 17, 2022, 09:26 PM
'దొంగలున్నారు జాగ్రత్త' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 17, 2022, 09:11 PM