ఓటిటిలో సందడి చేయనున్న 'అంటే... సుందరానికి!' మూవీ

by సూర్య | Wed, Jun 22, 2022, 11:14 PM

నాచురల్ నాని హీరోగా నటించిన సినిమా  'అంటే... సుందరానికి!'. ఈ సినిమాకి  వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నజ్రియా హీరోయినిగా నటించింది. ఈ సినిమా జూన్ 10న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో జూలై 8 నుండి ప్రసారం కానుంది.


 


 

Latest News
 
విజయ్ సినిమాలో రష్మిక స్పెషల్ సాంగ్? Tue, Jul 05, 2022, 12:19 PM
డబుల్ మీనింగ్ కామెంట్లు చేయను: నాగచైతన్య Tue, Jul 05, 2022, 12:17 PM
ఓటిటిలో "మేజర్" కు విశేష స్పందన.. ఏకంగా టాప్ 1, 2 పొజిషన్స్ లో  Tue, Jul 05, 2022, 12:08 PM
పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తికి మాతృశోకం Tue, Jul 05, 2022, 11:40 AM
సూర్య సరసన పూజా హెగ్డే ? Tue, Jul 05, 2022, 11:40 AM