లారెన్స్ 'రుద్రుడు' మూవీ అప్డేట్

by సూర్య | Wed, Jun 22, 2022, 10:59 PM

రాఘవ లారెన్స్  హీరోగా నటించిన సినిమా 'రుద్రుడు'. ఈ సినిమాకి కతీర్ సేన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.ఈ  సినిమాల్లో శరత్ కుమార్ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని జూన్ 23న సాయంత్రం 5.45 గంటలకు విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు, తమిళంలో రిలీజ్ కానుంది. 

Latest News
 
ఓటిటిలో అదరగొడుతున్న “మేజర్” చిత్రం.! Tue, Jul 05, 2022, 11:32 AM
RRR కాంట్రవర్సీ: "పుష్ప" నుండి రసూల్ ను తప్పించమని ఫ్యాన్స్ ట్వీట్లు Tue, Jul 05, 2022, 11:29 AM
సమంత హిందీ డిబట్ పై హీరోయిన్ తాప్సి అధికారిక ప్రకటన Tue, Jul 05, 2022, 10:56 AM
రకుల్ ప్రీత్ సింగ్ ట్రెండీ లుక్ Tue, Jul 05, 2022, 10:56 AM
డీజేటిల్లు 2 హీరోయిన్ మారింది ? Tue, Jul 05, 2022, 10:52 AM