రవితేజ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

by సూర్య | Thu, Jun 23, 2022, 07:51 AM

మాస్ మహారాజ్ రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాను జూలై 29న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీం బుధవారం ప్రకటించింది. ఈ సినిమాలో రవితేజ రెవెన్యూ ఆఫీసర్ ​గా నటిస్తుండగా, దివ్యంశ కౌశిక్, రజియా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు శరత్ మండవకి ఇదే తొలి సినిమా.

Latest News
 
పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తికి మాతృశోకం Tue, Jul 05, 2022, 11:40 AM
సూర్య సరసన పూజా హెగ్డే ? Tue, Jul 05, 2022, 11:40 AM
ఓటిటిలో అదరగొడుతున్న “మేజర్” చిత్రం.! Tue, Jul 05, 2022, 11:32 AM
RRR కాంట్రవర్సీ: "పుష్ప" నుండి రసూల్ ను తప్పించమని ఫ్యాన్స్ ట్వీట్లు Tue, Jul 05, 2022, 11:29 AM
సమంత హిందీ డిబట్ పై హీరోయిన్ తాప్సి అధికారిక ప్రకటన Tue, Jul 05, 2022, 10:56 AM