'సర్కారు వారి పాట' 9 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Sat, May 21, 2022, 07:16 PM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 99.65 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్::::
నైజాం –30.89కోట్లు
సెడెడ్ -10.42కోట్లు
UA -11.26కోట్లు
ఈస్ట్ -7.78కోట్లు
వెస్ట్ - 5.06కోట్లు
గుంటూరు - 8.17కోట్లు
కృష్ణ –5.32కోట్లు
నెల్లూరు -3.19కోట్లు
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ టోటల్ కలెక్షన్స్- 82.09కోట్లు
KA+ ROI:5.90కోట్లు
OS:11.66కోట్లు
టోటల్ ప్రపంచవ్యాప్త బాక్స్ఆఫీస్ కలెక్షన్స్:99.65కోట్లు (158.60కోట్ల గ్రాస్)

Latest News
 
అందుకే మంచి ఆఫర్లని కూడా మిస్‌ చేసుకున్న : మృణాల్‌ ఠాకూర్‌ Tue, Apr 30, 2024, 01:47 PM
బ్లాక్ శారీలో మాళవిక ఫోజులు Tue, Apr 30, 2024, 01:42 PM
ట్రెండీ అవుట్ ఫిట్ లో హనీ రోజ్ Tue, Apr 30, 2024, 10:54 AM
ఘాటుగా స్పందించిన తెలుగు హీరోయిన్ Tue, Apr 30, 2024, 10:37 AM
'దేవర' సినిమాపై క్లారిటీ ఇచ్చిన అల్ల‌రి నరేష్ Tue, Apr 30, 2024, 10:15 AM